Top Ad unit 728 × 90

దేశవ్యాప్తంగా నిరుద్యోగం రాజ్యమేలుతుందనడానికి ఇది ఒక మచ్చుతునక

దేశవ్యాప్తంగా నిరుద్యోగం రాజ్యమేలుతుందనడానికి ఇది ఒక మచ్చుతునక

దేశవ్యాప్తంగా నిరుద్యోగం రాజ్యమేలుతుందనడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్‌, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా ఎంటెక్‌, బిటెక్‌, ఎంబిఎ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులు వేలల్లో వచ్చి చేరాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్‌ పోస్టులకు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు మాత్రమే గత ఏడాది సెప్టెంబర్‌ 26న అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది. దీంతో ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీటిలో సరైన ప్రామాణికతలు పూర్తి చేయనందున 677 దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

దేశవ్యాప్తంగా నిరుద్యోగం రాజ్యమేలుతుందనడానికి ఇది ఒక మచ్చుతునక Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *