Top Ad unit 728 × 90

'ఈ-దంతసేవ' వెబ్‌సైట్‌ మరియు యాప్ ప్రారంభం...!

'ఈ-దంతసేవ' వెబ్‌సైట్‌ మరియు యాప్ ప్రారంభం...!

దంత సంరక్షణపై పౌరులకు అవగాహన కల్పించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఎయిమ్స్ సంస్థ సంయుక్తంగా 'ఈ-దంతసేవ' పేరుతో ఓ వెబ్‌సైట్‌ మరియు మొబైల్‌ అప్లికేషన్‌ను ఆవిష్కరించాయి. దేశంలో ఉన్న దంత వైద్యశాలలు, కళాశాలలు, చికిత్స కేంద్రాలు తదితర వివరాలను ఈ అప్లికేషన్‌లో పొందుపరిచారు. దంత చికిత్సాలయాలకు ప్రజలు సులభంగా చేరుకోవడానికి వెబ్‌సైట్‌లో జీపీఆర్‌ఎస్‌ సర్వీసును ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. నోరు, దంత సమస్యలకు సంబంధించి ప్రజలకు చక్కని సలహాలు అందించడానికి ఈ అప్లికేషన్‌ సాయపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

'ఈ-దంతసేవ' వెబ్‌సైట్‌ మరియు యాప్ ప్రారంభం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *