Top Ad unit 728 × 90

బిగ్ బాస్ సీజన్ 2 తుది సమరం ఫేవరేట్‌గా బరిలో దిగిన గీతా మాధురి

 

బిగ్ బాస్ సీజన్ 2 తుది సమరం ఫేవరేట్‌గా బరిలో దిగిన గీతా మాధురి

బిగ్ బాస్ సీజన్ 2 తుది సమరం ఫేవరేట్‌గా బరిలో దిగిన గీతా మాధురి టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. కౌశల్ ఓట్ల సునామీ ముందు తేలిపోయింది. రెండో స్థానంతో సరిపెట్టేసుకుని రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్‌ భారీ ఉత్కంఠ నడుమ కౌశల్‌ని విన్నర్‌గా ప్రకటించారు ప్రత్యేక అతిథి విక్టరీ వెంకటేష్. 

బిగ్ బాస్ సీజన్ 2 తుది సమరం ఫేవరేట్‌గా బరిలో దిగిన గీతా మాధురి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *