Top Ad unit 728 × 90

విజయ్ అందుకోసం కోసం రెడీ అవుతున్నాడా

విజయ్ అందుకోసం కోసం రెడీ అవుతున్నాడా

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫెమస్ లవర్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి కమిట్ అయిన విజయ్ దేవరకొండ.. పూరితో కలిసి జనవరిలో ఆ సినిమా సెట్స్ మీదకెళతాడు. చార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫైటర్. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఫైటర్ స్క్రిప్ట్ పనికోసం గోవాలో ఉన్నారు.

ఇక కింగ్ ఫూనే...

ఈ సినిమా టైటిల్ ఫైటర్ కి తగ్గట్టుగా విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు. విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో కోచింగ్ కోసం ఓ స్పెషల్ కోచ్ ని కూడా ఎంపిక చేసుకున్నాడని తెలుస్తుంది. మరి పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండని ఎలాంటి ఫైటర్ గా చూపించబోతున్నాడో అంటూ విజయ్ ఫాన్స్ ఇప్పటికే తెగ ఇదై పోతున్నారు. ఫైనల్ గా విజయ్ దేవరకొండ ని మార్షల్ ఆర్ట్స్ లో విన్నర్ గా చూడబోతున్నామన్నమాట. మరి గతంలో పూరి జగన్నాధ్, రవితేజ ని బాక్సింగ్ విజేతగా అమ్మా నాన్నా తమిళ అమ్మాయిలో చూపించాడు. ఆ సినిమా సక్సెస్ గనక ఇప్పుడు ఫైటర్ కూడా సక్సెస్ అవుతుందని విజయ్ ఫాన్స్ సంబరపడుతున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

విజయ్ అందుకోసం కోసం రెడీ అవుతున్నాడా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *