Top Ad unit 728 × 90

అవన్నీ రూమర్స్ : హీరో ప్రభాస్‌

అవన్నీ రూమర్స్ : హీరో ప్రభాస్‌

సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న ప్రభాస్‌, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలను పలకరించిన యంగ్ రెబల్‌ స్టార్‌ వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.

బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్‌ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్‌ అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు అనుష్క తో తాను డేటింగ్‌లో ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లోనూ నిజం లేదన్నాడు. ప్రస్తుతం సాహో ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఆ తరువాత జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నాడు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అవన్నీ రూమర్స్ : హీరో ప్రభాస్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *