Top Ad unit 728 × 90

టీవీ నటి వీడియో లీక్.. రేప్ చేశాడని ఫిర్యాదు

టీవీ నటి వీడియో లీక్.. రేప్ చేశాడని ఫిర్యాదు

టివి సీరియల్ లతో పాటుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే ఓ మలయాళ నటి తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన కేరళలో జరిగింది . 61 సంవత్సరాలు ఉన్న మలయాళ నటి ని ఓ ప్రబుద్దుడు మాయమాటలు చెప్పి ఖరీదైన సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తానని నమ్మించి అత్యాచారం చేసాడట .

ఒకసారి కాదు రెండుసార్లు నాపై అత్యాచారం చేసాడని అంతేకాకుండా అశ్లీలమైన వీడియో లను నా కుటుంబ సభ్యులకు పంపుతున్నాడని సియా అనే వ్యక్తి పై కేసు పెట్టింది . మలయాళ సీరియల్ లో నటించే సీనియర్ నటి కావడంతో వెంటనే కేసు నమోదు చేసుకున్నారు . అయితే కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత మాత్రం అవాక్కయ్యారట !

ఎందుకంటే సియా అనే వ్యక్తి పంపిన వీడియోలు చూడగా అందులో ఈ మలయాళ నటి సియా తో శృంగారంలో పాల్గొన్న సమయంలో ఇష్ట పూర్వకంగా శృంగారంలో పాల్గొన్నట్లుగా కనిపిస్తోంది తప్ప రేప్ చేసినట్లుగా మాత్రం కనిపించడం లేదట !అయితే సీనియర్ నటి కాబట్టి ఈ కేసు ని ఏం చేయాలి అనే ఆలోచన చేస్తున్నారట మలయాళ పోలీసులు .

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

టీవీ నటి వీడియో లీక్.. రేప్ చేశాడని ఫిర్యాదు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *