Top Ad unit 728 × 90

భార్యదేవోభవ... ఈ సినిమాలో 10 మంది హీరోయిన్స్...!

భార్యదేవోభవ... ఈ సినిమాలో 10 మంది హీరోయిన్స్...! 

డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రీసెంట్‌గా తెరకెక్కించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. ఈషారెబ్బా, శ్రీరామ్‌, సత్యదేవ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈచిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈయన మరో డిఫరెంట్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. భార్యదేవోభవ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఓ పాపులర్ హీరో నటించబోతున్నాడట. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ సినిమాలో 10 మంది హీరోయిన్స్ నటించబోతున్నారట. రాగల 24 గంటల్లో` సినిమా నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి `భార్యదేవోభవ` అనే టైటిల్‌ను అనుకున్నారు. వచ్చే నెల నుండి సినిమా ప్రారంభం అవుతుంది.

భార్యదేవోభవ... ఈ సినిమాలో 10 మంది హీరోయిన్స్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *