Top Ad unit 728 × 90

మెగాస్టార్ తో ప్రపంచసుందరి జోడీ !

మెగాస్టార్ తో ప్రపంచసుందరి జోడీ !

చిరంజీవి 150 సినిమాల హీరో. ఆయనతో నాటి తరం నుంచి నేటి తరం వరకూ అంటించిన వారెంతో మంది ఉన్న్నారు జయసుధ, జయప్రద, సుజాతల నుంచి మొదలుపెడితే ఇప్పటి హీరోయిన్ కాజల్ , నయనతార వరకూ చిరుతో జోడీ కట్టె ఆడిపాడిన వారే. మరి మెగాస్టార్ కొత్త మూవీ అంటే ఆయన పక్కన ఎవరు అన్న మాట ముందుకు వస్తుంది.

కొరటాల శివ, మెగాస్టార్ కాంబినేషన్లో వస్తున్న కొత్త మూవీ ఈ ఆగస్ట్ 15న సెట్స్ మీదకు వెళ్తోంది. ఆ మూవీలో ఎంతో మంది హీరోయిన్లను ఇప్పటికే అనుకున్నారు. లేటేస్ట్ టాక్ ఏంటంటే ఆ మూవీలో ప్రపంచసుదరి ఐశ్వర్య రాయ్ ని తీసుకుంటారని అంటున్నారు. ఐశ్వర్య రాయ్ అయితేనే ఈ మూవీలో చిరు పక్కన సరైన జోడీ అని కొరటాల డిసైడ్ అయ్యాడట.

ఈ మూవీని తీస్తున్న రాం చరణ్ కూడా ఎంత ఖర్చు అయినా పర్వలేదు ఐష్ ని పెట్టాల్స్లిందేనని అన్నాడట. దాంతో ఐష్ తో ఈ మూవీ గురించి చెప్పి ఒప్పించే పనిలో ఇపుడు కొరటాల ఉన్నాడట. ఈ మూవీ కనుక ఐష్ సైన్ చేస్తే మన మెగాస్టార్ తో చిందులు వేయడం ఖాయమంటున్నారు. ఓ విధంగా ఈ మూవీతో ఆమె తెలుగు ఎంట్రీ కూడా జరుగుతుందని అంటున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మెగాస్టార్ తో ప్రపంచసుందరి జోడీ ! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *