Top Ad unit 728 × 90

ఎన్‌ఐఆర్‌టీలో 115 ఖాళీలు

ఎన్‌ఐఆర్‌టీలో 115 ఖాళీలు

చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు టెక్నీషియన్/అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టులు: 115
విభాగాలవారీగా ఖాళీలు: కన్సల్టెంట్ (సర్వే కో ఆర్డినేటర్-1, డాటా మేనేజర్-1, అకౌంట్స్ & ఫైనాన్స్-1), సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్-7, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్-6, హెల్పర్-5), ప్రాజెక్టు టెక్నీషియన్ గ్రేడ్3 (ల్యాబొరేటరీ టెక్నీషియన్-19, ఎక్స్‌రే టెక్నీషియన్-10), ప్రాజెక్టు టెక్నీషియన్ గ్రేడ్2 ( హెల్త్ అసిస్టెంట్-30, ల్యాబొరేటరీ అసిస్టెంట్-5), ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ (మెడికల్ సోషల్ వర్కర్)-5, డ్రైవర్-5, డాటా ఎంట్రీ ఆపరేటర్-5 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కన్సల్టెంట్ పోస్టులకు ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్/డీఎన్‌బీ లేదా ఎంబీబీఎస్+పీజీ డిప్లొమా, ఎంసీఏ, బీఈ/బీటెక్ (ఈసీఈ), ఎంకామ్, సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్/అసిస్టెంట్‌లకు సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ, ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2, గ్రేడ్3) పోస్టులకు పదోతరగతి/ఇంటర్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ, డాటా ఎంట్రీ ఆపరేటర్/ సీనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్‌తోపాటు టైపింగ్ నాలెడ్జ్. డ్రైవర్ పోస్టులకు పదోతరగతి+డ్రైవింగ్ లైసెన్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు పదోతరగతిలో ఉత్తీర్ణత.
వయస్సు: ప్రాజెక్టు టెక్నీషియన్ (గ్రేడ్2), డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు 28 ఏండ్లు, డ్రైవర్/ఎంటీఎస్ పోస్టులకు 25 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
ఇంటర్వ్యూతేదీ: మే 29, 30, 31
వెబ్‌సైట్: www.nirt.res.in

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఎన్‌ఐఆర్‌టీలో 115 ఖాళీలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *