Top Ad unit 728 × 90

"FACT" లో...274 ఉద్యోగాలు...!

"FACT" లో...274 ఉద్యోగాలు...!

ఫాక్ట్ ( ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ ) లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 274 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ, టెక్నీషియన్స్, సీనియర్ మేనేజర్ మొదలగు పోస్తులని భారీ చేయనుంది. అందుకుగాను ధరఖాస్తులని కోరుతోంది. 

విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (డిజైన్-సివిల్)-1, సీనియర్ మేనేజర్ (ఇంజనీరింగ్ డిజైన్, హెచ్‌ఆర్, మెటీరియల్స్, లీగల్)-10, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ-1, మెడికల్ ఆఫీసర్-1, డిప్యూటీ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఫైనాన్స్-12, ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్, సేల్స్, హిందీ)-13, మేనేజ్‌మెంట్ ట్రైనీ-51, టెక్నీషియన్-79, డ్రాఫ్ట్స్‌మెన్-3, క్రాఫ్ట్స్‌మెన్-27, రిగ్గర్ హెల్పర్-8, హెవీ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్-5, అసిస్టెంట్-18, డిపో అసిస్టెంట్-20, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-4, స్టెనోగ్రాఫర్-10, శానిటరీ ఇన్‌స్పెక్టర్-1, నర్స్-6, క్యాంటీన్ సూపర్ వైజర్-4. 
అర్హత : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ఎంబీబీఎస్/సీఏ/డిప్లొమా/పదో తరగతి ఉత్తీర్ణత. నిర్దిష్ట అనుభవం కూడా ఉండాలి.
వయసు : పోస్టులను బట్టి 26-48 ఏళ్ల మధ్య ఉండాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: మేనేజీరియల్ పోస్టులకు రూ.1000; నాన్ మేనేజీరియల్ పోస్టులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ,ఈఎస్ అభ్యర్థులకు ఉచితం.
ఎంపిక : పోస్టులను బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తులు ప్రారంభం: మే 6, 2019.
దరఖాస్తుకు చివరితేదీ : మే 20, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://fact.co.in

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

"FACT" లో...274 ఉద్యోగాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *