Top Ad unit 728 × 90

జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు

జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు

సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30వ తేదితో ముగిసిన నేపథ్యంలో అక్టోబర్ 10వ తేది రాత్రి 11:50 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ డెరైక్టర్ వెల్లడించారు. దరఖాస్తు ఫీజు చెల్లింపులో సమస్యలు ఉంటే 0120-6895200లో సంప్రదించాలన్నారు.
తాజా షెడ్యూలు...
దరఖాస్తు గడువు: అక్టోబర్ 10, 2019
ఫీజు చెల్లింపు: అక్టోబర్ 11, 2019
దరఖాస్తుల వివరాల్లో పొరపాట్ల సవరణ: అక్టోబర్ 14, 2019 నుంచి అక్టోబర్ 20, 2019.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *