Top Ad unit 728 × 90

ఆంధ్రా బ్యాంకులో... పది అర్హతతో... ఉద్యోగాలు...

ఆంధ్రా బ్యాంకులో... పది అర్హతతో... ఉద్యోగాలు...

ఆంధ్రా బ్యాంకులో పది అర్హతతో సబ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. శ్రీకాకుళం జోన్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్‌టీ కేటగిరీలో సబ్‌స్టాఫ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రా బ్యాంక్ ప్రకటించింది. మొత్తం 15 ఖాళీలున్నాయి. వయోపరిమితి -18 నుంచి 25 లోపు వుండాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :

ది జోనల్ మేనేజర్, ఆంధ్రా బ్యాంక్,

హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, జోనల్ ఆఫీస్ శ్రీకాకుళం,

వెంకటపురం జంక్షన్, నియర్ సింహద్వారం,

శ్రీకాకుళం - 532005.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఆంధ్రా బ్యాంకులో... పది అర్హతతో... ఉద్యోగాలు... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *