Top Ad unit 728 × 90

రెయిల్ వీల్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్, మరియు టెక్నీషియన్ పోస్టులు

రెయిల్ వీల్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్, మరియు టెక్నీషియన్ పోస్టులు ...!

రెయిల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 30 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 23 అక్టోబర్ 2019.

సంస్థ పేరు: ఇండియన్ రైల్వేస్

పోస్టు పేరు: సూపర్‌వైజర్, మరియు టెక్నీషియన్

పోస్టుల సంఖ్య: 30

జాబ్ లొకేషన్: కర్నాటక

దరఖాస్తుకు చివరి తేదీ: 23 అక్టోబర్ 2019

విద్యార్హతలు: అధికార నోటిఫికేషన్‌ను చూడగలరు

వయస్సు: అధికార నోటిఫికేషన్‌ను చూడగలరు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు: అధికార నోటిఫికేషన్‌ను చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 4 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 అక్టోబర్ 2019

పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఈ కింది చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది

Address:

THE SENIOR PERSONNEL OFFICER-II

RAIL WHEEL FACTORY

YELAHANKA, BANGALORE - 560064

మరిన్నివివరాలకు... 

లింక్: https://rwf.indianrailways.gov.inutm_source=DHMoreFromPub&utm_medium=DHapp&utm_campain=DH

 

రెయిల్ వీల్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్, మరియు టెక్నీషియన్ పోస్టులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *