Top Ad unit 728 × 90

నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ

నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ

నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌-NDRI సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు అక్టోబర్ 9 నుంచి 17 వరకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. వేర్వేరు విభాగాల్లో మొత్తం 10 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూ జరిగే తేదీ, స్థలం లాంటి వివరాలన్నీ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యేముందు నోటిఫికేషన్ చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎన్‌డీఆర్ఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం  www.ndri.res.in/ndri/Design/documents/emp_ra_srf_1oct2019.pdf
 

NDRI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...!

మొత్తం ఖాళీలు- 10

సీనియర్ రీసెర్చ్ ఫెలో- 3
జూనియర్ రీసెర్చ్ ఫెలో- 2
యంగ్ ప్రొఫెషనల్ II- 1

రీసెర్చ్ అసోసియేట్- 2

ప్రాజెక్ట్ అసోసియేట్- 1
ఇంటర్వ్యూలు జరిగే తేదీ- 2019 అక్టోబర్ 9 నుంచి 19 వరకు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

http://www.youtube.com/c/PSLVTVNews?sub_confirmation=1

నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *