Top Ad unit 728 × 90

IDBI బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల...!

IDBI బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల...!

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని కోరుకునే వారు ఈ మధ్య కాలంలో అధికమయ్యారు. అందుకే ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ళయినా సరే డిగ్రీ స్థాయి బ్యాంకింగ్ ఉద్యోగాలకి పోటీపడి కొలువులు సాధిస్తున్నారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పోటీకి సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా IDBI బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO)

మొత్తం ఖాళీలు: 61

పోస్టుల వారీగా: డీజీఎం - 2, ఏజిఎం - 4, మేనేజర్ - 54

అర్హత: సంభందిత సబ్జక్టులలో డిగ్రీ, పీజీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కర్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్లైన్

చివరి తేదీ: 12-12-2019

మరిన్నివివరాలకోసం: https://www.idbibank.in/index.asp

IDBI బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *