Top Ad unit 728 × 90

దివ్యసాకేతంలో శ్రీసీతారాములోరి కళ్యాణం...

దివ్యసాకేతంలో శ్రీసీతారాములోరి కళ్యాణం...

శంషాబాద్ లోని దివ్యసాకేతంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ సీతారామస్వామివారి కల్యాణాన్ని కనులపండువుగా నిర్వహించారు. వేదపండితులు సాక్షిగా ఈ ఉత్సవాన్ని జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హజరై స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

దివ్యసాకేతంలో శ్రీసీతారాములోరి కళ్యాణం... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *