Top Ad unit 728 × 90

ఈ రోజు పంచాంగం...!

ఈ రోజు పంచాంగం...!

శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ 
శ్రీ నృసింహ సరస్వతి 
శ్రీ గురు దత్తాత్రేయ య నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
       

నవంబర్ 28, 2019 గురువారం (బృహస్పతివాసరే) శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షణాయనం, హేమంతఋతవు, మార్గశిరమాసం, శుక్లపక్షం

తిధి: విదియ సా 6:36 తదుపరి తదియ

నక్షత్రం: జ్యేష్ఠ ఉ 8:50 తదుపరి మూల

యోగం: దృతి సా 6:16

కరణం: కౌలవ సా 6:36

సూర్యరాశి: వృశ్చికం చంద్రరాశి:వృశ్చికం

సూర్యోదయం: 6:31 సూర్యాస్తమయం: 5:39

రాహుకాలం: మ 1:30 - 3:00

యమగండం: ఉ 6:00 - 7:30

వర్జ్యం:  లేదు

దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12

అమృతకాలం: రా 1:10 - 2:46

శుభమస్తు
శుభం భూయాత్

పెద్ది శ్రీధర శర్మ - 9000444331
అర్చకులు: శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం

 

స్పటిక లింగం ప్రతిష్ట...!

శివుడు తాండవం చేయడంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి...!

కుంభ మేళ తర్వాత నాగసాధులు ఏమవుతారు...!

ఇప్పటివరకూ అరుణాచలం చూడనివారు ఈ వీడియో తప్పకుండా చూడండి...!

ఈ రోజు పంచాంగం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *