Top Ad unit 728 × 90

అన్నీ కలగలిపితేనే ‘అరవింద సమేత’

అన్నీ కలగలిపితేనే ‘అరవింద సమేత’

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనే టాక్ వచ్చినప్పటి నుంచే మొదలైంది ఉత్కంఠ. ఏ కాన్సెప్ట్‌లో సినిమా ఉండబోతోంది.. ఎన్టీఆర్‌ని ఎలా చూపిస్తారు? అని అభిమాన లోకం కుతూహలంగా ఎదురుచూసింది. ఇంతలోనే సినిమా సెట్స్ పైకి వచ్చేసి చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందనే టాక్ మొదట వినిపించినప్పటికీ.. నిన్న(మంగళవారం) విడుదలైన ట్రైలర్ చూసి ఫ్యాక్షన్ ఒక్కటే కాదు.. లవ్, రొమాన్స్, ఎమోషన్ వీటన్నింటి కలయికే ‘అరవింద సమేత’ అనే టాక్ మొదలైంది.

నిజానికి తన మార్క్ సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించటంతో త్రివిక్రమ్ దిట్ట. అయితే ఈ సినిమాపై ముందుగా వచ్చిన టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఓ కొత్త చాప్టర్‌కి తెరలేపనున్నాడని అనుకున్నారంతా. కానీ ట్రైలర్‌లో తారక్, పూజా హెగ్డేలపై కనిపించిన లవ్ సీన్స్ చూసి.. ఇంటర్వెల్‌కి ముందు లవ్ స్టోరీ, ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫ్యాక్షన్ నేపథ్యంలో సన్నివేశాలు.. ఆ వెంటనే గుండెలు పిండేసే సెంటిమెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు

నిజానికి తన మార్క్ సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించటంతో త్రివిక్రమ్ దిట్ట. అయితే ఈ సినిమాపై ముందుగా వచ్చిన టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఓ కొత్త చాప్టర్‌కి తెరలేపనున్నాడని అనుకున్నారంతా. కానీ ట్రైలర్‌లో తారక్, పూజా హెగ్డేలపై కనిపించిన లవ్ సీన్స్ చూసి.. ఇంటర్వెల్‌కి ముందు లవ్ స్టోరీ, ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫ్యాక్షన్ నేపథ్యంలో సన్నివేశాలు.. ఆ వెంటనే గుండెలు పిండేసే సెంటిమెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

.

అన్నీ కలగలిపితేనే ‘అరవింద సమేత’ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *